ETV Bharat / state

జిల్లాకు సన్నబియ్యం వచ్చేను... సెప్టెంబర్‌లో పంచేను...

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో ఎమ్మెల్సీ పాయింట్​కి వచ్చిన సన్నం బియ్యాన్ని తహసీల్దార్ పరిశీలించారు. ప్రభుత్వం అన్ని మండలాలకు పంపిణీ చేస్తుందని అయన అన్నారు.

సన్నం బియ్యాం
author img

By

Published : Aug 27, 2019, 12:23 PM IST

ఎమ్మెల్సీ పాయింట్​కి వచ్చిబియ్యాన్ని పరిశీలించిన తహసీల్దార్

సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయాల్సిన సన్నం బియ్యం ప్రభుత్వం అన్ని మండలాలకు పంపిణీ చేస్తుందని తహసీల్దార్ పూజారి రాంబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో మండల ఎమ్మెల్సీ పాయింట్​కి వచ్చి సన్నం బియ్యాన్ని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం 550 క్విoటాలు వచ్చాయని మరో 3100 క్విoటాలు రావాల్సి ఉందని తెలిపారు. ఈ పరిశీలనలో డీటీ శ్రీనివాసరావు,అధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి:'పోలవరం రివర్స్ టెండరింగ్ భారం.. రాష్ట్ర ప్రభుత్వానిదే'

Intro:333

Body:666

Conclusion:కడప జిల్లా బద్వేలు బాలుర ఉన్నత పాఠశాల 164 పోలింగ్ కేంద్రంలో ఒకరు వేయాల్సిన ఓటు మరొకరితో వేయించి పోలింగ్ అధికారులు ఘనతను చాటారు. నా ఓటు మరొకరితో ఎలా వేయించారని అడగగా పొరపాటు జరిగిపోయింది ఏమి అనుకోవద్దు తర్వాత బ్యాలెట్ ఓటు వేస్తామని కొద్ది సేపు బయట ఉండ మనీ నీ చెప్పారు తర్వాత పట్టించుకోలేదు ఈ పరిస్థితిని ఆర్ ఓ దృష్టి కూడా తీసుకెళ్లారు. ఎండకు బయట మూడు గంటలపాటు నిలబెట్టి ఇబ్బందులకు గురిచేశారని మల్ల తర్వాత అధికారులు ఓటు వేయించారని భవాని అనే ఓటరు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుని వచ్చి ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు

భవాని బద్వేలు
సురేష్ భవాని భర్త
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.