శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న కొవిడ్ పరీక్షా కేంద్రాన్నిసబ్ డివిజన్ అధికారి సందీప్ కృపాకర్ తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. బస్సులో వస్తున్న ప్రతి ప్రయాణికుడికీ పరీక్షలు చేసిన అనంతరం బయటకు పంపాలని ఆదేశించారు. సిబ్బంది రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వీరికి అవసరమైన శానిటైజర్లు, మాస్కులు అందించాలని కమిషనర్ బియ్యం శివప్రసాద్‌ను ఆదేశించారు.
ఇదీ చూడండి