శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ వద్దంటూ ప్రదర్శన నిర్వహించారు. నో ప్లాస్టిక్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాఠశాల నుంచి కోటదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హాని కారకాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
ఇదీ చూడండి:అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో 'కమల' వికాసం