మొబైల్ వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘంలోని వెంగళరావు కాలనీ, కొర్లకొటలో పర్యటించిన ఆయన.. రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. పంపిణీ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇదీ చూడండి: కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్