ETV Bharat / state

'భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయండి' - amudalavalasa construction workers news

భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని స్పీకర్​ను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరారు. వారికి భృతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

State CITU Vice President  Request document  to speaker
స్పీకర్​కు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వినతిపత్రం
author img

By

Published : Sep 25, 2020, 4:44 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డీ.గోవిందరావు వినతి పత్రం అందించారు. భవన కార్మికులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేలు భృతి చెల్లించాలని... వెల్ఫేర్ బోర్డ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు తీసుకోవడం ఆపాలని కోరారు.

ఇదీ చూడండి. సుందర తీరం... వ్యర్థాల మయం...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.