విశాఖ గ్యాస్ ప్రమాదంలో మృతిచెందిన, అస్వస్థతకు గురైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని... తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మాట్లాడిన నేతలు... వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్ బిల్లులతో పేదవారిపై పెనుభారం మోపారని ఆరోపించారు. గ్రామాల మధ్యలో పునరావాస కేంద్రాలు పెట్టడం సమంజసం కాదన్నారు.
'బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి'
విశాఖ గ్యాస్ ప్రమాదంలో మృతి చెందిన, అస్వస్థతకు గురైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని... నరసన్నపేటలో తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
విశాఖ గ్యాస్ లీక్పై తెదేపా నేతలు