ETV Bharat / state

శ్రీకాకుళంలో తేదేపా నాయకుల రాస్తారోకో - చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళంలో తెదేపా నేతల ధర్నా

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర శివాజీ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కాశిబుగ్గ మూడు రోడ్ల కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్​కి అంతరాయం కలగటంతో.. మాజీ ఎమ్మెల్యే శివాజీతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్​కు తరలించారు.

Srikakulam tdp leaders darna for opposing chandrababu naidu arrest at kasibugga
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళంలో రాస్తారోకో
author img

By

Published : Feb 28, 2020, 2:06 PM IST

.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళంలో రాస్తారోకో

ఇదీ చదవండి: 'విశాఖ వచ్చి తీరుతా.. ఎన్నిసార్లు ఆపుతారో చూస్తా'

.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళంలో రాస్తారోకో

ఇదీ చదవండి: 'విశాఖ వచ్చి తీరుతా.. ఎన్నిసార్లు ఆపుతారో చూస్తా'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.