శ్రీకాకుళం జిల్లా పాలకొండలో లాక్డౌన్ అమలును ఎస్పీ అమ్మి రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారులపైకి వస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిపై నిఘా ఉంచాలన్నారు.
ఇదీ చూడండి: 'లాక్డౌన్ నిబంధనలు వైకాపా నేతలకు వర్తించవా..?'