ETV Bharat / state

ఎన్నికల భద్రత ఏర్పాట్లుపై శ్రీకాకుళం డీఎస్పీ సమీక్ష

author img

By

Published : Apr 4, 2019, 9:52 PM IST

సమస్యాత్మక గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేసి.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని  శ్రీకాకుళం డీఎస్పీ.. అధికారులను ఆదేశించారు.

శ్రీకాకుళం డీఎస్పీ
శ్రీకాకుళం డీఎస్పీ
సమస్యాత్మక గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేసి..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం డీఎస్పీ.. అధికారులనుఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లులో భాగంగా ఆమదాలవలసలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లపైసిబ్బందికి దిశానిర్దేశం చేశారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో డీఎస్పీ... పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆముదాలవలస పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో పర్యటించి..ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - April 4, 2019 (CGTN - No access Chinese mainland)
1. China Global Television Network (CGTN) reporter asking question at press conference held by Ministry of Commerce
2. Reporters taking notes
3. SOUNDBITE (Chinese) Gao Feng, spokesman of China's Ministry of Commerce:
"From March 28 to 29, Vice Premier Liu He co-chaired the eighth round of China-U.S. high level trade negotiations in Beijing with U.S. Trade Representative Robert Lighthizer and Treasury Secretary Steven Mnuchin. The two sides discussed the relevant texts of the agreement and made new progress, which created favorable conditions for the ninth round of high-level economic and trade consultations between China and the United States."
4. Reporters taking notes
FILE: Beijing, China - Feb 14, 2019 (CCTV - No access Chinese mainland)
5. Chinese Vice Premier Liu He (C), U.S. Treasury Secretary Steven Mnuchin (R), U.S. Trade Representative Robert Lighthizer (L) posing for photos prior to sixth round of China-U.S. trade talks
6. Various of Chinese, U.S. delegations at meeting room
FILE: Beijing, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
7. Various of pictures of Liu
8. Picture of Lighthizer
9. Picture of Mnuchin
The progress made in the eighth round of high-level trade negotiations between China and the United States created favorable conditions for the two sides to proceed to their next-round talks, which is currently underway in Washington D.C., Chinese Ministry of Commerce Spokesman Gao Feng said on Thursday.
Gao made the statement in answering a media question over the outcome of the two countries' eighth round of trade talks at a news briefing in Beijing.
"From March 28 to 29, Vice Premier Liu He co-chaired the eighth round of China-U.S. high level trade negotiations in Beijing with U.S. Trade Representative Robert Lighthizer and Treasury Secretary Steven Mnuchin. The two sides discussed the relevant texts of the agreement and made new progress, which created favorable conditions for the ninth round of high-level economic and trade consultations between China and the United States," said Gao.
Liu, member of the Political Bureau of the Communist Party of China Central Committee and chief of the Chinese delegation to the China-U.S. comprehensive economic dialogue, was invited to visit the United States this week for the ninth round of high-level economic and trade talks in Washington D.C.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.