ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యం - navadeep singh
శ్రీకాకుళం నూతన ఎస్పీగా నవదీప్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. వెంకటరత్నంపై ఈసీ బదిలీ వేటు వేయడంతో ఆ స్థానంలో నవదీప్ బాధ్యతలు తీసుకున్నారు.
నవదీప్ సింగ్ గ్రేవల్
sample description
Last Updated : Mar 30, 2019, 11:41 AM IST