ETV Bharat / state

కోళ్ల కోసం వచ్చి.. ప్రాణం విడిచింది..! - శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో

శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో కొండచిలువను గ్రామస్థులు కోళ్లు ఎరగా వేసి హతమార్చారు.

కొండచిలువ సీతంపేట
author img

By

Published : Oct 3, 2019, 10:33 AM IST

గ్రామస్థుల చేతుల్లో చనిపోయిన కొండచిలువ

శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామంలో రోజు కోళ్లు తినేందుకు వస్తున్న ఆ పామును గుర్తించిన స్థానికులు.. హతమార్చారు. ఇది సుమారు ఏడు అడుగులు ఉందని తెలిపారు.

గ్రామస్థుల చేతుల్లో చనిపోయిన కొండచిలువ

శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామంలో రోజు కోళ్లు తినేందుకు వస్తున్న ఆ పామును గుర్తించిన స్థానికులు.. హతమార్చారు. ఇది సుమారు ఏడు అడుగులు ఉందని తెలిపారు.

ఇదీ చూడండి

చెరువులో వృద్ధుడి మృతదేహం...పలు అనుమానాలు

AP_SKLM_100_02_ATTN_TICKER_AP10172 FROM: CH. ESWARA RAO, SRIKAKULAM. OCT 02 Note:- today (03-10-2019) ticker points ------------------------------------------------------------------------------------------- శ్రీకాకుళం: గారలో మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. గార మండలం ఉపాధి హామీ పథకంలో భాగంగా నేడు 24 పంచాయతీల్లో సదస్సులు నిర్వాహణ. ఎచ్చెర్ల: అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు కో కో క్రీడలు. నేడు ప్రారంభం కానున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల ఛాంపియన్ షిప్. టెక్కలి: నేటితో ముగియనున్న కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర మహోత్సవాలు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.