శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ కంటైన్మెంట్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ జే.నివాస్ మంగళవారం పరిశీలించారు. గ్రామంలో కేసులు పెరుగుతుండడంతో.... అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని... గ్రామంలో జ్వర పరీక్షలు చేయాలన్నారు. ఇంటింటి సర్వే పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు గ్రామంలో 560 నమూనాలు సేకరించామన్నారు.
ఇవీ చదవండి: అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు కేటాయించిన భూములు వెనక్కు తీసుకుంటున్న ప్రభుత్వం