ETV Bharat / state

సచివాలయ నియామకాలకు.. ధ్రువపత్రాల పరిశీలన

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన.. సక్రమంగా కొనసాగుతోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శ్రీ శివాని, గాయత్రీ కళాశాలల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

సక్రమంగా సచివాలయ ఉద్యోగ ధ్రువపత్రాల పరిశీలన: కలెక్టర్ శ్రీవాని
author img

By

Published : Sep 25, 2019, 6:06 PM IST

సక్రమంగా సచివాలయ ఉద్యోగ ధ్రువపత్రాల పరిశీలన: కలెక్టర్ శ్రీవాని

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాలను శ్రీకాకుళం జిల్లాలో పకడబ్బందిగా పరిశీలిస్తున్నామని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. జిల్లాలో మెత్తం 2419 మంది అభ్యర్థులకు సంబంధించిన కాల్ లెటర్లను ఆన్​లైన్​లో పొందుపరచగా 2014 మంది అభ్యర్థులు వాటిని డౌన్​లోడ్ చేసుకున్నారని తెలిపారు. శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాల, గాయత్రీ కళాశాలల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తొలిరోజు చిలకపాలెం శ్రీ శివాని కళాశాలలో 250 మంది యానిమల్ హస్బెండరీ పోస్టుల నిమిత్తం పరిశీలన పూర్తి చేసినట్టు వివరించారు.

ఇదీ చూడండి:

"విసిరేయటానికే కన్నావా అమ్మా...?"

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
శివకాంత్(EJS)
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_47b_25_Tractor_Bolta_Naluguru_Mruthi_AVB_AP10004

Body:అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం సౌరవిద్యుత్తు ప్రాజెక్టు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో బీహార్ కు చెందిన నలుగురు యువకులు మృతిచెందారు.
మృతులు అందరూ పాతికేళ్ల లోపు వయసు లోపువారే. ప్రమాదంలో ట్రాక్రర్ డ్రైవర్ సికురుల్లా అన్సారీ తో పాటు ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న మహమ్మద్ జిల్ ఉల్లాహ్, సఫార్ ఆలం, మన్సూర్ అన్సారీ లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్లో ఆరుగురు ఉన్నారు. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం రాయఛోటి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయ వైద్యశాల కు తీసుకువచ్చారు. కదిరి ఆర్డీవో రామసుబ్బయ్య ఆసుపత్రికి వెళ్లి మృతుల వివరాలను తెలుసుకున్నారు.

Conclusion:బైట్
రామసుబ్బయ్య, ఆర్డీవో, కదిరి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.