శ్రీకాకుళం జిల్లా కోరాడ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చుక్కలు దుప్పిపై కుక్కల దాడి చేయటంతో మృతి చెందింది. సమీప అటవీ ప్రాంతం నుంచి దుప్పి గ్రామంలోకి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి - కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి
శ్రీకాకుళం జిల్లా హిర మండలం మండలం సుబలాయి గ్రామ పరిధిలో చుక్కల దుప్పి మృతి చెందింది. అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడి చేశాయి.

కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి