'ఉద్యమం అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం' - undefined
రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దత్తు ఉంటుందని... ఉత్తరాంధ్ర వాసిగా చెప్తున్నానని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అమరావతిలో చేస్తున్నది ప్రజా ఉద్యమం కాదన్నారు. విశాఖను ప్రతిపాదించిన విధంగా జరగకపోతే ఉద్యమం అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు. శ్రీకాకుళంలో మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'విశాఖ రాజధాని నిర్ణయం.. శ్రీకాకుళం అభ్యుదయానికి శ్రీకారం' పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సభాపతి సీతారాం మాట్లాడారు.
మాట్లాడుతున్న సభాపతి తమ్మినేని సీతారాం
By
Published : Jan 10, 2020, 8:45 AM IST
.
శ్రీకాకుళంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సభాపతి సీతారాం