ఇవాళ శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావటంతో శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని కోటదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమ పూజలో 1500 మంది మహిళలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విజయవాడలో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం