శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో రైతులకు విత్తనాల పంపిణీని శాసన సభపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సరుబుజ్జిలి మండలంలో 14 కేంద్రలు ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు.
పురోషత్తపురంలో పేదలకు 119 ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. పేదరికం సేద్యానికి అడ్డంకి కాకూడదనే... సంవత్సరానికి ఒక్కో రైతులు రూ.13,500 ఇచ్ఛి ఆదుకుంటున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: