అంతర్ జిల్లాల సరిహద్దుల వద్ద నిఘా పక్కాగా ఉండాలని జిల్లా ఎస్పీ అమ్మి రెడ్డి.. సిబ్బందిని ఆదేశించారు. అంతర్ జిల్లాల సరిహద్దులను రాజాం సీఐ స్వామి శేఖర్‌తో కలిసి తనిఖీ చేశారు.
చీకటిపేట గ్రామం వద్ద చెక్‌పోస్టును పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రజల రాకపోకలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: