పాతపట్నం మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రమేశ్ బాబు.. మహారాష్ట్రలోని పుణేలో అనారోగ్యంతో మృతిచెందారు. విశాఖపట్నం నుంచి పోలీసులు, సైనిక అధికారులు.. స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఆ వాహనానికి స్థానిక యువకులు ఎదురుగా వెళ్లి.. ద్విచక్రవాహనాలపై ర్యాలీ తీశారు. సైనికుడి ఇంటివద్ద అధికారులు గౌరవ వందనం తెలిపారు.
అనారోగ్యంతో జవాన్ మృతి - జవాన్
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రమేశ్ బాబు... ఈనెల 7వ తేదీన అనారోగ్యంతో పుణేలో మరణించారు.
అనారోగ్యంతో జవాన్ మృతి
పాతపట్నం మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రమేశ్ బాబు.. మహారాష్ట్రలోని పుణేలో అనారోగ్యంతో మృతిచెందారు. విశాఖపట్నం నుంచి పోలీసులు, సైనిక అధికారులు.. స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఆ వాహనానికి స్థానిక యువకులు ఎదురుగా వెళ్లి.. ద్విచక్రవాహనాలపై ర్యాలీ తీశారు. సైనికుడి ఇంటివద్ద అధికారులు గౌరవ వందనం తెలిపారు.
ap_ong_61_11_rashion_rice_pattivatha_avb_ap10067
contrebhuter : nataraja
center : addanki
----------------------
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు నుంచి మేదరమెట్లకు అక్రమ మార్గంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అద్దంకి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.బియ్యాన్ని రవాణా చేస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకుని అద్దంకి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మినీ లారీ లొ సుమారుగా 50 కింటాలు వరకు రేషన్ బియ్యం ఉండవచ్చునని పోలీసులు గుర్తించారు
bite : అద్దంకి ఎస్సై శ్రీనివాసరావు