శ్రీకాకుళం జిల్లా పాలకొండ సమీపంలోని వెంకటరమణ కోనేరు వద్ద... నాగుపాము కనిపించింది. నాగుల చవితి సందర్భంగా... భక్తులు పుట్టలో పాలు పోసేందుకు వెళ్లగా.. నాగుపాము బయటకు వచ్చింది. పుట్టలో పాము కనిపించడంతో భక్తులు పూజలు చేశారు.
ఇదీ చదవండి: వామ్మో ఎంత పెద్ద కొండచిలువో...!