ETV Bharat / state

రూ.లక్ష విలువైైన ఖైనీ గుట్కా పట్టివేత - police seized gutka latest news

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం టోల్​గేట్ వద్ద స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు... రూ.లక్ష విలువైన ఖైనీ గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా గుట్ఖా, పాన్​ మసాలాను స్వాధీనం చేసుకున్నారు.

రూ.లక్ష విలువైైన కైని గుట్కా పట్టివేత
రూ.లక్ష విలువైైన కైని గుట్కా పట్టివేత
author img

By

Published : Oct 4, 2020, 9:48 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం టోల్​గేట్ వద్ద ఆదివారం సాయంత్రం స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు లక్ష రూపాయల విలువైన ఖైనీ ప్యాకెట్లను పట్టుకున్నారు.

ఓమ్ని వ్యాన్​లో..

ఇచ్చాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి ఓమ్నీ వ్యాన్​లో గుట్కా, ఖైనీ, పాన్ మసాలా ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్నామని నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అమలాపురానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.

ఇవీ చూడండి:

సైబర్ నేరాలు.. సాయుధుల సాయంతో ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.