ఇదీచదవండి.
ఆకట్టుకుంటోన్న ఆదివాసీ దినోత్సవ సైకత శిల్పం - ఆమదాలవలస నేటి వార్తలు
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా... శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కొల్లివలస సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివాసీ మహిళ, ఏకలవ్యుడి సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళాఖండాన్ని సైకత శిల్పి హరికృష్ణ రూపొందించారు. అనంతరం ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఆకట్టుకుంటోన్న ఆదివాసి దినోత్సవ సైకత శిల్పం
ఇదీచదవండి.