ETV Bharat / state

బైక్​ను ఢీ కొట్టిన టాటా ఏస్..​ ఒకరు మృతి, మరొకరికి గాయాలు - శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ప్రభుత్వ ఆసుపత్రి

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ బృందావనం కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి టాటా ఏస్​ వేగంగా వచ్చి బైక్​ను ఢీ కొట్టిన ఘటనలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఓ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి విషమంగా ఉందని సోంపేట వైద్యులు తెలిపారు.

road accident in sompeta srikakulam
బైక్​ను ఢీ కొట్టిన టాటా ఏస్​ ఒకరు మృతి
author img

By

Published : Jan 28, 2021, 7:29 AM IST

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ బృందావనం కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్​ వాహనం.. పల్సర్ బైక్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో గణేశ్​ (23) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదంలో కావ్య అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ ఇద్దరు హరిపురానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

పెద్దసమలపురం సమీపంలో జీడిమామిడి తోటలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.