ETV Bharat / state

లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు...ఒకరు మృతి - శ్రీకాకుళం ముఖ్యంశాలు

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారిపై లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు...ఒకరు మృతి

author img

By

Published : Mar 15, 2021, 3:46 PM IST

లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు...ఒకరు మృతి

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. నవరంగపూర్ నుంచి భువనేశ్వర్‌కు ఇంటర్వ్యూకు బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పొగమంచు వల్ల లారీ కనిపించకపోవడమే.. ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

ఇదీ చదవండి: మాపై బాధ్యత మరింత పెరిగింది: విజయోత్సవాల్లో వైకాపా నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.