ETV Bharat / state

నరసన్నపేటలో రోడ్డు ప్రమాదం: ఇద్దరికి గాయాలు - శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం

నరసన్నపేట సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని లారీ వెనుకనుంచి వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.

road accident at narsannapeta  srikakulam district two people injured
రోడ్డు ప్రమాదంలో గాయపడిన తల్లీ కొడుకు
author img

By

Published : Dec 15, 2019, 3:17 PM IST

నరసన్నపేటలో రోడ్డు ప్రమాదం: ఇద్దరికి గాయాలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి

గుణదలలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో హనుమాన్ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనం పై వస్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కుమారుడు పరిస్థితి విషమం. ఇద్దరినీ శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.