తెలంగాణలోని వరంగల్ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ర్యాలీ చేపట్టారు. ఊసావానిపేట యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఆమదాలవలస ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు పాల్గొని నిరసన తెలియజేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
'తెలంగాణలో జరిగిన చిన్నారి అత్యాచారానికి నిరసనగా ర్యాలీ'
తెలంగాణలోని హన్మకొండలో జరిగిన చిన్నారిపై అత్యాచారం సంఘటనకు నిరసనగా ఆముదాలవలసలో ర్యాలీ చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించి... ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ర్యాలీలో పాల్గొన్న వారు డిమాండ్ చేశారు.
'తెలంగాణలో జరిగిన చిన్నారిపై అత్యాచారానికి నిరసనగా ర్యాలీ'
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ర్యాలీ చేపట్టారు. ఊసావానిపేట యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఆమదాలవలస ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు పాల్గొని నిరసన తెలియజేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Intro:AP_GNT_43_22_VEGESANA_PUSTAKALU_PAMPINI_AVB_C7. FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIST కిట్ నెంబర్ 676 వేగేశన ఫౌండేషన్ మరియు రాయల్ మెరైన్ సంయుక్తంగా ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన వేగేశ్న నరేంద్ర వర్మ . ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థికంగా కొంత సహాయపడేందుకు వేగేశ్న పౌండేషన్ ద్వారా నరేంద్ర వర్మ అ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నేడు బాపట్ల మునిసిపల్ హై స్కూల్ నుండి ప్రారంభించారు .బాపట్ల నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో వరుసగా నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థులకు ఉచితం గా నోట్ బుక్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు .బాపట్ల నియోజకవర్గం లోని సుమారు 222 ప్రభుత్వ పాఠశాలలకు లక్ష ఇరవై వేల నోట్ బుక్స్ సుమారుగా 17000 మంది విద్యార్థులకు అందజేస్తున్నామని వేగేశ్న నరేంద్ర వర్మ తెలియజేశారు , కార్యక్రమంలో మునిసిపల్ హై స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు రాజశ్రీ , ఉపాధ్యాయులు, వేగేశన ఫౌండేషన్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు .
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా