శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమ్మి రెడ్డి ఆదేశాల మేరకు రాజాంలో కార్డన్ సర్చ్ చేపట్టారు. వస్త్రపురి కాలనీ పరిధిలో ఎక్కువగా ఒడిశా, బిహార్ వాసులు ఉండటంతో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు. స్థానికుల ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు వాహనాల పత్రాలను పరిశీలించారు. ఎటువంటి పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇది కూడా చదవండి.