ETV Bharat / state

'అభివృద్ధికే పట్టం కట్టండి'

చంద్రబాబు ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని శ్రీకాకుళం జిల్లా రాజాం తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి తెలిపారు. ఎన్నికల ప్రచారం చేసిన ఆయన.. తెదేపానే గెలిపించాలని కోరారు.

తెదేపా ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 15, 2019, 2:09 PM IST

Updated : Mar 16, 2019, 10:35 AM IST

తెదేపా ఎన్నికల ప్రచారం
వచ్చే ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టాలని శ్రీకాకుళం జిల్లా రాజాం తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి ఓటర్లను కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావటంలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మరోసారి తెదేపాను ఆశీర్వదించాలని కోరారు.

తెదేపా ఎన్నికల ప్రచారం
వచ్చే ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టాలని శ్రీకాకుళం జిల్లా రాజాం తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి ఓటర్లను కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావటంలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మరోసారి తెదేపాను ఆశీర్వదించాలని కోరారు.
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Christchurch - 15 March 2019
1. Various of police, police vehilces, ambulance
STORYLINE
Police have warned people to avoid mosques anywhere in New Zealand following two shootings with multiple fatalities at two mosques in Christchurch.
New Zealand Police Commissioner Mike Bush said anyone thinking of going to a mosque should stay put and close their doors.
Prime Minister Jacinda Ardern said at a Friday afternoon news conference that one suspect was in custody but "there could be others involved."
A man who lives near the Masjid Al Noor mosque in central Christchurch said many people were dead there. A witness to a second shooting told New Zealand media he saw two wounded people being transported by rescuers afterward.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 16, 2019, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.