ETV Bharat / state

మాస్క్​ లేకుండా బయటకొస్తే ప్లకార్డు పట్టుకోవాలి... - రాజాం తాజా కొవిడ్​ వార్తలు

రాజాంలో మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన వారికి వినూత్నమైన శిక్ష వేశారు పోలీసులు. ప్లకార్డులు ఇచ్చి అంబేడ్కర్​ కూడలి వద్ద ప్రదర్శన నిర్వహించారు. కరోనా వైరస్​ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్లకార్డులతో వివరించారు.

rajam police given punishment to people who came with out mask
మాస్కులు లేకుండా వచ్చి ప్రజలకు రాజాం పోలీసుల ప్లకార్డుల దండన
author img

By

Published : Apr 26, 2020, 10:21 AM IST

మాస్కులు ధరించకుండా బయటకొచ్చిన వారి చేతిలో కరోనా ప్లకార్డులు పెట్టారు శ్రీకాకుళం జిల్లా రాజాం పోలీసులు. లాక్​డౌన్​ కారణంగా ఇళ్ల నుంచి నిత్యావసర వస్తువులు కొనుగోలు నిమిత్తం బయటకు వచ్చినప్పటికీ మాస్కులు ధరించడం లేదు. అటువంటి వారిని అంబేడ్కర్​ కూడలి వద్ద నిలబెట్టి ప్లకార్డులు ఇచ్చి ప్రదర్శన చేయించారు. ప్లకార్డులపై కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

ఇదీ చదవండి :

పోలీస్ సైరన్​ తగిలించి.. ప్రయాణికులను తరలించే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.