రాజాం నియోజకవర్గంలో కొండ్రు మురళి ప్రచారం శ్రీకాకుళం జిల్లా రాజాం తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి సంతకవిటి మండల గ్రామాల్లో ప్రచారం చేశారు. తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. వైకాపా నేతలు అసత్య ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదు చేయడంపై మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలచర్యలన్నీ ప్రజలు గమనించి.. తెదేపాను గెలిపించాలని కోరారు.
ఇవీ చదవండీ...ఈసీకి సీఎం లేఖ.. అందించిన తెదేపా బృందం