R.Krishnaiah on BC Bill: కేంద్ర బడ్జెట్లో బీసీలకు 14 వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని పార్లమెంటు సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. శ్రీకాకుళంలో జ్యోతిబాఫూలే పార్కులో బహుజన నాయకుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ బీద మస్తాన్‌రావుతో కలిసి పాల్గొన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆయన అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించేలా పోరాడుతామన్నారు.
ఇవీ చూడండి