ETV Bharat / state

తొమ్మిది అడుగుల కొండచిలువ హల్​చల్ - latest news of srikakulam dst

శ్రీకాకుళం సాయిగిరి సమీపంలో తొమ్మిది అడుగుల భారీ కొండచిలువ హల్​చల్ చేసింది. గ్రీన్ మెర్సీ స్నేక్ రెస్క్యూ టీం దాన్ని పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

python entered in srikakulam dst saigiri area
python entered in srikakulam dst saigiri area
author img

By

Published : May 6, 2020, 11:07 PM IST

శ్రీకాకుళం సాయిగిరి సమీపంలోని నివాసగృహాల వద్ద తొమ్మిది అడుగుల భారీ కొండచిలువ హల్​చల్ చేసింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన గ్రీన్ మెర్సీ స్నేక్ రెస్క్యూ టీం... చికెన్ షాప్​లో నక్కిన కొండచిలువను చాకచక్యంగా బంధించారు. జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయానికి తరలించారు.

ఇదీ చూడండి ప్రతీ వలస కూలీకి దారి ఖర్చుకు రూ.500 సాయం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.