ఆమదాలవలసలో భారీ కొండచిలువ
ఆమదాలవలసలో భారీ కొండచిలువ - latest news of python in amudalavalasa
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దూసి కర్మాగారంలో భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. దీన్ని చూసిన దూసి కాన్ కాస్ట్ కర్మాగారం కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. దాన్ని పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించారు. పక్కనే పాఠశాల ఉందని... అందులోకి వెళ్లి ఉంటే విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉండేదని గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేశారు.

ఆమదాలవలసలో భారీ కొండచిలువ
ఆమదాలవలసలో భారీ కొండచిలువ
ఇదీ చూడండి అరసవల్లి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు
TAGGED:
updates of amudalavalasa