శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వలస కార్మికులకు పోలీసులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలకు.. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు సహాయం అందించారు. లారీలు, ఇతర వాహనాలను ఆపి వారిని ఎక్కించి స్వగ్రామాలకు చేరేలా సహకరిస్తున్నారు.
ఇవీ చదవండి.. మే 2న పోయింది.. ఉపాధ్యాయుని చొరవతో 22న చేరింది..!