ETV Bharat / state

మెుక్కలను సంరక్షించండి: నాబార్డు ఏజీఎం

author img

By

Published : Jul 12, 2019, 5:26 PM IST

పాతపట్నంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో నాబార్డు ఏజీఎం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మెుక్కలను సంరక్షించాలని ఆయన కోరారు.

మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన నాబార్డు ఏజీఎం

నాబార్డు దినోత్సవం సందర్భంగా... శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో బాలయోగి గురుకుల పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నాబార్డు ఏజీఎం మిలింద్ తలాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థులు ప్రతి రోజు మెుక్కలకు నీళ్లు పోసి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు.

మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన నాబార్డు ఏజీఎం

ఇదీ చదవండి: వరుణుడి కరుణ కోసం శివుడికి జలాభిషేకం

Intro:ఉద్రిక్తతBody:నెల్లూరు: ఏఎస్ పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..పరిస్దితి ఎర్పడింది అధికార పార్టీ వర్గపోరుతో రెండు వర్గాల మధ్య ఘర్షణ..వాతావరణం నెలకోంది రాజవోలు సొసైటీ అధ్యక్షుడు కాటంరెడ్డి నారసింహా రెడ్డి మరియు మండల వైసిపి అధ్యక్షుడు పందిళ్లపల్లి సుబ్బారెడ్డి మధ్య ఘర్షణ వాతావణం నెలకోంది ఒకర్నిఒకరునెట్టుకున్నారు..తహసిల్దార్ కార్యాలయం వద్ద మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడిన వైసిపి కార్యకర్తలు ఈ తోపులాటలో చోక్కాలు చినిగాయి..ఒకరి పై మరోకరు కేసులు పెట్టుకున్నారు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న వైసిపి కార్యకర్తలు..చెరుకోవడంతో ఒక్కసారిగా పోలీస్టెషన్ వద్ద ఉద్రిక్తత పరిస్దితి నెలకోంది పోలీస్టెషన్ భారిగా పోలీసులు మోహరించారుConclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.