ETV Bharat / state

సీదిలో ఇద్దరి మధ్య ఘర్షణ..ఒకరు మృతి - పాతపట్నం తాజా వార్తలు

సీది గ్రామంలో శుక్రవారం జరిగిన ఘర్షణలో చలపతిరావు (29) అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై పాతపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

person died in a attack in pathapatnam mandal seedi village
బాధితుడిపై ఇనుప రాడ్డుతో దాడి
author img

By

Published : Jul 11, 2020, 5:29 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బోను చలపతిరావు(29) అని స్థానికులు తెలిపారు. అతని సమీపంలో ఉంటున్న కనకల రామారావుతో శుక్రవారం ఘర్షణకు దిగాడు. ఆ సందర్భంలో రామారావు పక్కనున్న ఇనుప రాడ్డుతో చలపతి తలపై కొట్టాడని స్థానికులు తెలిపారు. బాధితుడిని పాతపట్నం సామాజిక ఆసుపత్రికి తరలించగా వైద్యుల పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. ఘటనపై పాతపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :

వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.