శ్రీకాకుళం జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో మాంసం ఉత్పత్తుల అమ్మకాలకు అధికారులు అనుమతినిచ్చారు. సంచార రైతుబజార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన జిల్లా యంత్రాంగం.. వీటి ద్వారా నిత్యావసర సరకులు, కూరగాయలను విక్రయిస్తోంది. జిల్లాలోని ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే అనుమతులు ఉండడంతో విక్రయకేంద్రాలు రద్దీగా మారాయి.
ఇదీ చదవండి.