ఇదీ చదవండి:
రాయితీ ఉల్లి కోసం ప్రజల బారులు
ఉల్లి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం ఉదయం నుంచే రైతు బజార్లలో బారులు తీరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో కిలోమీటర్ల మేర క్యూలైన్లలో జనం గంటల తరబడి వేచి చూస్తున్నారు.
అముదాలవలసలో ఉల్లికోసం కిలోమీటర్ల బారులు తీరిన ప్రజలు
శ్రీకాకుళం జిల్లా అముదాలవలస రైతుబజార్లో రాయితీ ఉల్లి కోసం కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా తమకు అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఉల్లిపాయలు ధరలు నియంత్రించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస శ్రీకాకుళం రైతు బజార్ లో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ పై అందిస్తున్న ఉల్లిపాయల కోసం వినియోగదారులు మహిళలు వారు తీశారు గురువారం ఉదయం ఆరు గంటల నుంచే రైతు బజార్ వద్ద ఉల్లిపాయల కోసం బారులు తీశారు శ్రీకాకుళం కేంద్రమైన రైతు బజార్ వద్ద సుమారు ఒక కిలోమీటర్ వరకు బారులు తీగ ఆమదాలవలసలో కూడా రైతు బజార్ వద్ద అదే పరిస్థితి నెలకొంది ఉల్లిపాయలు పూర్తిస్థాయిలో రాకపోవడంతో అధికారులు భావిస్తున్నారు కొంత వరకు అందించి ఉల్లిపాయ అయిపోవడంతో సరుకు లేని బాధ పడడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు ఉదయించే పడిగాపులు కాసి మండుటెండలో ఉన్న ప్రభుత్వం అధికారులు స్పందించడం లేదని వినియోగదారు ప్రజలు మహిళలు మండిపడుతున్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలు పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.8008574248.Body:శ్రీకాకుళం ఆమదాలవలస రైతు బజార్ లో ఉల్లిపాయల కోసం బారులు తీరి జనాలుConclusion:8008574248