ETV Bharat / state

'జనావాసాల మధ్య క్వారంటైన్ కేంద్రమా?' - క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయవద్దని నిరసన

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్టేట్ బ్యాంకు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. జనావాసాల నడుమ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయవద్దని నిరసన తెలిపారు.

'జనావాసాల మధ్య క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేస్తారా ?'

author img

By

Published : May 13, 2020, 11:59 AM IST

జనావాసాల నడుమ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయవద్దని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్టేట్ బ్యాంకు కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. వలస కార్మికులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయటం వల్ల తమ ఆరోగ్యానికి భంగం కలుగుతుందని వారు అనుమానాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ కారణంగా తామంతా ఇళ్లల్లో ఉంటే ఇతర ప్రాంతాల వారిని జనావాసాల నడుమ పెట్టడం తగదన్నారు. అనంతరం ఈ విషయమై తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.