శ్రీకాకుళం జిల్లా రాజాంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి 2 లక్షల 65 వేలు నగదుతో పాటు 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
'రాజాంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు' - srikakulam sp
క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఐదుగురు బుకీలను శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు. నగదు, చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
'రాజాంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు'
శ్రీకాకుళం జిల్లా రాజాంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి 2 లక్షల 65 వేలు నగదుతో పాటు 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
West Bengal, July 12 (ANI): Banners displaying an image of Nobel laureate Amartya Sen and his earlier statement on chants of 'Jai Shri Ram' was put up in Kolkata. On July 5, Sen had said, "I haven't heard Jai Shri Ram earlier. It is now used to beat up people. I think it is has no association with Bengali culture. Nowadays, Ram Navami is celebrated more in Kolkata, which I haven't heard earlier."