శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్ కళాశాలలో కూరగాయల స్టాల్స్ వద్ద అధికారులు మూడు మీటర్ల దూరం గల రింగులను ఏర్పాటు చేశారు. ఒకరి తర్వాత ఒకరు వస్తేనే కూరగాయలు ఇస్తున్నారు. వ్యాపారులు తక్షణమే మాస్కులు వేసుకోని, చేతులు శుభ్రంగా కడుక్కోని కూరగాయలు అందించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ సుధాకర్, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో వాడ వెంకటరాజు తమతమ సిబ్బందితో రద్దీ లేకుండా చర్యలు చేపట్టారు.
నిబంధనలు పాటించిన వారికే కూరగాయలు..! - ఆమదాలవలస మార్కెట్ లో పోలీసుల పహారా
ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రమపద్ధతిలో వినియోగదారులు కూరగాయలు కొనుక్కునేలా సీఐ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. శుభ్రంగా చేతలు కడుక్కోని కూరగాయల అందించాలని వర్తకులకు సూచించారు.
కూరగాయలు కొంటున్న ప్రజలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్ కళాశాలలో కూరగాయల స్టాల్స్ వద్ద అధికారులు మూడు మీటర్ల దూరం గల రింగులను ఏర్పాటు చేశారు. ఒకరి తర్వాత ఒకరు వస్తేనే కూరగాయలు ఇస్తున్నారు. వ్యాపారులు తక్షణమే మాస్కులు వేసుకోని, చేతులు శుభ్రంగా కడుక్కోని కూరగాయలు అందించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ సుధాకర్, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో వాడ వెంకటరాజు తమతమ సిబ్బందితో రద్దీ లేకుండా చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: నిత్యావసర సరుకుల కోసం జనాల పాట్లు