అత్త కోసం కోడలి ప్రచారం
అత్త కోసం అమెరికా నుంచి వచ్చి కోడలి ప్రచారం - aunty
పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. సమయాభావం వల్ల... బంధుగణం రంగంలోకి దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి కోసం... కోడలు అమెరికా నుంచి వచ్చ ప్రచారం చేస్తోంది. అత్తను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది.
![అత్త కోసం అమెరికా నుంచి వచ్చి కోడలి ప్రచారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2875146-704-46b6c293-5d72-40af-b79e-262dd263aefa.jpg?imwidth=3840)
ఎన్నికల ప్రచారంలో దివ్య
అత్త కోసం కోడలి ప్రచారం
sample description