ETV Bharat / state

అగ్నిప్రమాద బాధితులకు ఎంపీ రామ్మోహన్ నాయుడు పరామర్శ - srikakulam latest news

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిఆంధ్ర వీధిలో అగ్ని ప్రమాద బాధితులను... ఎంపీ కింజారాపు రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. బాధితులకు బియ్యం, దుస్తులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్​తో మాట్లాడి ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

MP Rammohan Naidu visits fire victims at srikakulam district
అగ్నిప్రమాద బాధితులకు ఎంపీ రామ్మోహన్ నాయుడు పరామర్శ
author img

By

Published : Dec 11, 2020, 2:13 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిఆంధ్ర వీధిలో అగ్ని ప్రమాద బాధితులను... శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు బియ్యం, దుస్తులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్​తో మాట్లాడి ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనుకోని ప్రమాదంతో సర్వం కోల్పోయాయని, కట్టు బట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఈటీవీ - ఈటీవీ భారత్ కథనాలకు స్పందన.. మాడుగుల పంచాయతీ ఈవో సస్పెన్షన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.