శ్రీకాకుళం జిల్లాలో కరోనా బాధితులకు సదుపాయాల కల్పన కోసం.. తన మూడు నెలల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఆసుపత్రిలో సౌకర్యాలు చాలటం లేదని కొవిడ్ హెల్ప్ లైన్ ద్వారా గమనించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎంపీలాడ్స్ లేకపోవడంతో.. తన వంతు సహాయంగా జిల్లా కలెక్టర్కు విరాళం అందచేస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
-
COVID ఉధృతికి జిల్లాలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలు సరిపోవట్లేదని మా #CovidHelpSrikakulam హెల్ప్ లైన్ ద్వారా గమనించాను. ప్రస్తుతం MPLADS పథకం లేకపోవడం వలన, నా వంతు సహాయంగా మూడు నెలల వేతనాన్ని విరాళంగా జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తున్నాను.
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) May 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">COVID ఉధృతికి జిల్లాలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలు సరిపోవట్లేదని మా #CovidHelpSrikakulam హెల్ప్ లైన్ ద్వారా గమనించాను. ప్రస్తుతం MPLADS పథకం లేకపోవడం వలన, నా వంతు సహాయంగా మూడు నెలల వేతనాన్ని విరాళంగా జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తున్నాను.
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) May 18, 2021COVID ఉధృతికి జిల్లాలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలు సరిపోవట్లేదని మా #CovidHelpSrikakulam హెల్ప్ లైన్ ద్వారా గమనించాను. ప్రస్తుతం MPLADS పథకం లేకపోవడం వలన, నా వంతు సహాయంగా మూడు నెలల వేతనాన్ని విరాళంగా జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తున్నాను.
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) May 18, 2021
ఇదీ చదవండి: