ETV Bharat / state

'ఆరు నెలలు గడుస్తున్నా.. రాజధానిపై స్పష్టత లేదు'

ఆరు నెలలు గడుస్తున్నా సీఎం జగన్​ రాజధానిపై స్పష్టత ఇవ్వడం లేదని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు. ఇప్పుడు మూడు రాజధానులు ఉండొచ్చంటూ వ్యాఖ్యలు చేసి ప్రజల్లో గందరగోళానికి తెరతీశారన్నారు.

MP RAM mohan on capital
ఏపీ రాజధానిపై రామ్మెహన్​ నాయుడు
author img

By

Published : Dec 18, 2019, 1:06 PM IST

Updated : Dec 19, 2019, 7:50 AM IST

ఏపీ రాజధానిపై రామ్మెహన్​ నాయుడు

ఆరునెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి జగన్ రాజధానిపై స్పష్టత ఇవ్వలేదనీ.. ఇప్పుడేమో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ వ్యాఖ్యలు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించారని.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్​నాయుడు అన్నారు. తన జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి

'వికేంద్రీకరణ అంటే రాజధానిని విభజించడం కాదు'

sample description
Last Updated : Dec 19, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.