దిశ ఘటన నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై ప్రజలు హర్షిస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి... పోలీసుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. మహిళలపై దాడులు చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడాల్సిందేనని మంత్రి అభిప్రాయపడ్డారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
'దిశ నిందితుల ఎన్కౌంటర్ను ప్రజలు స్వాగతిస్తున్నారు' - minister krishnadas reaction on disha accused encounter news
దిశ అత్యాచార నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.
minister krishnadas reaction on disha accused encounter
దిశ ఘటన నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై ప్రజలు హర్షిస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి... పోలీసుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. మహిళలపై దాడులు చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడాల్సిందేనని మంత్రి అభిప్రాయపడ్డారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
sample description