పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నవారంతా సామాజిక దూరం పాటించి జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందతున్న వారితో మాట్లాడారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
ఇదీ చదవండి: