ETV Bharat / state

ధన్వంతరీ వ్రతకల్పం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ధర్మాన - narasannapeta news today

ధన్వంతరీ వ్రతకల్పం పుస్తకాన్ని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Minister Dharmana Krishnadas unveiled the book Dhanvantari Vrathakalpaam in narasannapeta srikakulam district
ధన్వంతరీ వ్రతకల్పం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్
author img

By

Published : Jul 5, 2020, 9:08 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ధన్వంతరీ వ్రతకల్పం పుస్తకాన్ని.. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు.

విశ్వ హిందూ పరిషత్, సామాజిక సామరస్యత ఫౌండేషన్, ఆర్ఎస్ఎస్ వంటి హైందవ సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇదీచదవండి.

కరోనాతో ఆదాయం తగ్గినా... కార్గో సేవలతో నష్టం భర్తీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.