ETV Bharat / state

'ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా సుప్రీం తీర్పు'

స్థానిక ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్​ నిర్ణయాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమన్నారు మంత్రి కృష్ణదాస్​. సవాల్​ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్​పై తీర్పు వెలువడింది. మంత్రి ధర్మాన కృష్ణదాస్​ స్పందించారు. ఇలాంటి తీర్పు రావడం హర్షణీయమన్నారు. ఉన్నత స్థానాల్లో పనిచేసే అధికారులు నిస్వార్థంగా పనిచేయాలని అన్నారు.

minister dharmana krishnadas speaks about supreme verdict
సుప్రీం తీర్పుపై మంత్రి ధర్మాన స్పందన
author img

By

Published : Mar 18, 2020, 10:05 PM IST

సుప్రీం తీర్పుపై మంత్రి ధర్మాన స్పందన

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం సాయంత్రం నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. భవిష్యత్​లో ఇలాంటి చర్యలు పాల్పడకుండా ఉండేందుకు ఈ తీర్పు సహకరిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.

ఇదీ చదవండి :

'ముఖ్యమంత్రిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.