ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో  ద్విచక్రవాహనంపై మంత్రి పర్యటన - susaram thumpara bhumulanu parisilinchina manthri dharmana

పోలాకీ మండలం సుసరాంలోని తంపర భూములను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సుసరాం తంపర భూములను పరిశీలించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్
author img

By

Published : Oct 26, 2019, 11:45 PM IST

శ్రీకాకుళం జిల్లా పోలాకీ మండలం సుసరాంలోని తంపర భూములను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రహదారి సౌకర్యం లేనందున కొంతదూరం ద్విచక్ర వాహనంపై వెళ్లి అక్కడి నుంచి కాలి నడకన ప్రయాణించారు. తంపర భూముల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.

సుసరాం తంపర భూములను పరిశీలించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్

ఇదీచూడండి.వర్షాలకు నీటిలోనే పంట.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్

Intro:శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం సుసరాం తంపర భూములను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శనివారం పరిశీలించారు భూముల్లో నీటి ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు రహదారి సౌకర్యం లేనందున కొంతదూరం ద్విచక్ర వాహనంపై వెళ్లి అక్కడినుంచి కాలినడకన
ప్రయాణించారు తంపర భూముల అభివృధికి చర్యలు తీసుకుంటామన్నరు. Body:నరసన్నపేట Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.